Dhurandhar Box Office: దుమ్మురేపే వసూళ్లతో దూసుకెళ్తోన్న ‘ధురంధర్’.. అఖండ 2 ఉంటే ఈ మార్క్ సాధ్యమయ్యేనా?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’ (Dhurandhar). ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజై దుమ్మురేపే వసూళ్లు కలెక్ట్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ మార్కును దాటి, ధురంధర్ అద్భుతమైన ఓపెనింగ్ వీకెండ్ అందుకుంది.