ఈ సందర్భంగా సోమవారం (డిసెంబర్ 8న) ఈషా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా సాగింది. హార్రర్ థ్రిల్లర్లో జానర్లో ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఇది కొత్తగా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఆత్మలు, మూఢ నమ్మకాలపై సాగిన సీన్స్ ఆసక్తి రేకేత్తిస్తున్నాయి.