Elephants-Haridwar: హైవేపై అడవి ఏనుగులు.. స్తంభించిన ట్రాఫిక్

ఉత్తరాఖండ్‌లోని రాజాజీ నేషనల్ పార్క్ నుంచి ఏనుగులు సమీపంలోని హైవేపైకి రావడంతో కొన్ని నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈలోపు ఏనుగులు మళ్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.