Fixed Deposits Interest Rates Falling: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు డౌన్
ప్రత్యామ్నాయాలు బోలెడు.. దిగులెందుకు దండగ దేశంలో వడ్డీ రేట్లు పడిపోతున్నాయి. గత ఏడాది కాలంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక రెపో వడ్డీ రేటు 1.25 శాతం తగ్గించింది. తాజాగా...