Free Bus: మహిళలందరికీ గుడ్‌న్యూస్.. ఇకపై ఆ బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం నుంచి మరో కీలక ప్రకటన వచ్చింది. రెండేళ్లు పూర్తయినందుకు ఆర్టీసీ సిబ్బందికిి మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.