Global Summit: నగరంలో.. సమ్మిట్.. సంబురం

హైదరాబాద్ నగరంలో గ్లోబల్‌ సమ్మిట్‌ సందడి నెలకొంది. ఈ సండర్భంగా ప్రధాన కూడళ్లు, ఇతర ఏరియాల్లో సమ్మిట్‏కు సంబంధించిన హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హజరవడంతో వారిని ఆకర్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.