Hardik Pandya: చీప్ సెన్సేషనలిజం.. గర్ల్ ఫ్రెండ్‌ను అసభ్యకర కోణంలో వీడియో తీసిన వారిపై హార్దిక్ పాండ్య ఫైర్

మహికా శర్మను అభ్యంతరకర రీతిలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఈ టీమిండియా ఆల్ రౌండర్ ఫైరయ్యాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు హార్దిక్ ను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.