Health Tips: కిచెన్ ఐటమ్స్ రక్తాన్ని పెంచుతాయి.. చిరుధాన్యాలు.. మజ్జిగే.. బ్లడ్ ఇంప్రూవ్మెంట్

మహిళలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతుంటారు. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, పౌష్టికాహార లోపమే దీనికి కారణం.. రోజూ మనకు లభ్యమయ్యే కూరగాయలను, ఆకు కూరలను క్రమం తప్ప కుండా సమయానికి తీసుకుంటే రక్త శాతం పెరుగుతుంది. దీనికి చిరుధా న్యాలు ఎంతో సహకరిస్తాయి.