Honda Activa : ట్యాంక్ ఫుల్ చేస్తే.. ఏకంగా 238 కి.మీ మైలేజీ ఇచ్చే స్కూటర్‌ ఇదే..!

భారతీయ ద్విచక్ర వాహన విభాగంలో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న పేరు హోండా యాక్టివా. కేవలం ఒక స్కూటర్ మాత్రమే కాదు, ఇది ప్రతి ఇంటి విశ్వసనీయ భాగస్వామిగా మారింది. హోండా కంపెనీ ఇండియాలో అందిస్తున్న ఈ టూవీలర్ మోడల్.. దాని పటిష్టమైన నిర్మాణం, ఆధునిక ఫీచర్లతో రోడ్లనే కాదు, వినియోగదారుల హృదయాలను కూడ