Hyderabad Bomb Threat in Flights: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత.. మూడు విమానాలకు బాంబు బెదిరింపులు..

హైదరాబాద్‌ శంషాబాద్‌‌ ఎయిర్‌‌‌‌పోర్టులో ఉద్రిక్తత నెలకొంది. మూడు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు.