Hyderabad: పట్టపగలు నడిరోడ్డుపై దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి మర్డర్‌

హైదరాబాద్‌ మహానగరంలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో రియాల్టర్ వ్యాపారి వెంకటరత్నం (46)ను దుండగులు అతి కిరాతకంగా చంపారు. స్కూటీపై వెళ్తున్న రియల్టర్‌ను వెంబడించి మరీ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నడిరోడ్డుపై వేట కత్తులతో పొడిచి..