IND vs SA: పొగుడుతూనే పక్కన పెట్టారుగా.. టీమిండియా ప్లేయింగ్ 11లో ఆ ఇద్దరికీ మరోసారి అన్యాయం

కటక్ వేదికగా మంగళవారం (డిసెంబర్ 9) జరుగుతున్న ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ సంజు శాంసన్ కు మరోసారి నిరాశే ఎదురైంది. మరోవైపు మ్యాచ్ విన్నర్ కుల్దీప్ యాదవ్ కు కూడా తుది జట్టులో అవకాశం దక్కలేదు.