IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టీ20: అర్షదీప్, హర్షిత్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా తిలక్ వర్మ, సంజు శాంసన్ ఆడతారు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఆడిన జితేష్ బెంచ్ కే పరిమితం కావచ్చు.