IND vs SA: సౌతాఫ్రికాతో మూడో వన్డే.. రిషబ్ పంత్‌ కాకుండా తిలక్ వర్మకు ఛాన్స్.. రెండు కారణాలు ఇవే!

కీలకమైన మూడో వన్డేలో వాషింగ్ టన్ సుందర్ ను పక్కన పెట్టడంతో టీమిండియా ఈ మ్యాచ్ లో ఐదుగురు బౌలర్లతోనే ఆడుతోంది. తిలక్ వర్మకు ఛాన్స్ ఇస్తే ఆరో బౌలర్ గా జట్టుకు ఉపయోగపడతాడు.