IND vs SA: ఆ ఇద్దరూ ఫిట్‌గానే ఉన్నారు.. తొలి టీ20లో ఓపెనింగ్ చేసేది వారే: సూర్య

టీ20ల్లో దూసుకుపోతున్న టీమిండియా ఈ సిరీస్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. తొలి టీ20 మ్యాచ్ కు స్టార్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్య, శుభమాన్ గిల్ ఫిట్ గా ఉన్నట్టు టీమిండియా టీ20 కెప్టెన్ కన్ఫర్మ్ చేశాడు.