IND vs SA: ఒక్కడే నిలబడ్డాడు: పాండ్య మెరుపులతో టీమిండియాకు సూపర్ టోటల్

పాండ్య సూపర్ ఫిఫ్టీకి తోడు అక్షర్ పటేల్, తిలక్ వర్మ రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాండ్య 28 బంతుల్లోనే 59 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.