IND vs SA: ఓపెనర్ కాదు.. మిడిల్‌లోనూ శాంసన్‌కు నో ఛాన్స్.. తొలి టీ20లో వికెట్ కీపర్‌గా జితేష్

తొలి టీ20 టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ కు ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. శాంసన్ స్థానంలో జితేష్ శర్మకు తుది జట్టులో ఛాన్స్ దక్కనుంది. శాంసన్ తో పోల్చుకుంటే జితేష్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలడని భారత యాజమాన్యం భావిస్తున్నట్టు సమాచారం.