IND vs SA: టీమిండియాకు ఐసీసీ షాక్.. సౌతాఫ్రికాపై ఓటమితో పాటు పనిష్‌మెంట్

సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్దేలో టీమిండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ వేసినట్టు తేలడంతో మ్యాచ్ ఫీజ్ లో 10 శాతం జరిమానా విధించింది. రాయ్ పూర్ వేదికగా బుధవారం (డిసెంబర్ 3) జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 358 పరుగుల భారీ స్కోర్ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.