IND vs SA: బోణీ అదిరింది: తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా

సౌతాఫ్రికాతో 5 మ్యాచ్ ల టీ20 ల సిరీస్ లో భాగంగా టీమిండియా అదిరిపోయే బోణీ కొట్టింది. తొలి టీ20లో సౌతాఫ్రికాపై భారీ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది.