IND vs SA: రేపటి (డిసెంబర్ 9) నుంచి ఇండియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, స్క్వాడ్, టైమింగ్ వివరాలు

డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14 న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17 న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి.