IND vs SA: రోహిత్ @ 20000.. నాలుగో భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత.. టాప్-3 ఎవరంటే..?

విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో వ్యక్తిగత స్కోర్ 29 పరుగుల వద్ద అంతర్జాతీయ క్రికెట్ లో 20000 పరుగుల మార్క్ చేరుకున్నాడు. 29 పరుగుల వద్ద హిట్ మ్యాన్ ఈ ఘనతను అందుకున్నాడు.