IND vs SA: విశాఖలో జైశ్వాల్ సూపర్ సెంచరీ.. నాలుగో వన్డేలోనే శతకం బాదేశాడు!

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. 111 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 35 ఓవర్ రెండో బంతికి కార్బిన్ బాష్ బౌలింగ్ లో సింగిల్ తీసుకొని తన వన్డే కెరీర్ లో తొలి సెంచరీ సాధించాడు.