IND vs SA: సిరీస్ మనదే: సౌతాఫ్రికాపై మూడో వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో ఇండియా 39.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 271 పరుగులు చేసి విజయం సాధించింది.