Indians Deported: వివిధ దేశాల నుంచి భారతీయుల డిపోర్టేషన్.. వివరాలను వెల్లడించిన కేంద్రం

గత ఐదేళ్లల్లో వివిధ దేశాల్లో భారతీయుల డిపోర్టేషన్లకు సంబంధించిన వివరాలకు కేంద్రం తాజాగా వెల్లడించింది. యూకే అత్యధికంగా 170 మందిని భారత్‌కు తిరిగి పంపించింది. ఇక రష్యా 82 మంది భారతీయులను డిపోర్టు చేసింది.