Indigo Crisis 2025: విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన.. సాయంత్రంలోపు 1500 విమానాలు..
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రావాల్సిన 70 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన మరో 74 ఇండిగో విమానాలను ఎయిర్ లైన్స్ అధికారులు రద్దు చేశారు.