IndiGo Crisis: ఇండిగోపై కఠిన చర్యలు.. లోక్‌సభలో కేంద్ర మంత్రి కీలక ప్రకటన

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో సంక్షోభంపై మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. సంక్షోభానికి ఇండిగో విమానయాన సంస్థే జవాబుదారీగా ఉందని స్పష్టం చేశారు.