Indigo Crisis: రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..

ఇండిగో వ్యవహారంపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఎప్పటికప్పుడు ప్రధాని కార్యాలయానికి సమాచారం పంపినట్లు సమాచారం. నవంబర్‌ 1వ తేదీ నుంచి ఎఫ్‌డిటిఎల్‌ నిబంధనలను అమలు చేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు, డీజీసీఏకు ఇండిగో సమాచారం ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.