Indigo Crisis: వ్యవస్థను శాసిస్తున్న ఒకే ఒక సంస్థ.. ఇండిగో రెక్కలు విరిచేదెలా..?

సెల్‌ఫోన్లు వచ్చిన కొత్తలో కాల్ చేసినా, కాల్ ఎత్తినా ఛార్జీల మోత మోగేది. ఎప్పుడైతే కొత్త లైసెన్సులు ఇచ్చారో.. సెకన్‌కు పైసానే అన్నాయి. ఆ తరువాత అర పైసానే వసూలు చేశాయి. ఎప్పుడైనా సరే.. పోటీ ఉంటేనే రేట్లు తగ్గుతాయి. మరిన్ని నాణ్యమైన సేవలు అందుతాయి. మరి ఎయిర్‌లైన్స్ విషయంలో ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు. మధ్యతరగతికి ఆదాయం పెరిగినా సరే.. ఇప్పటికీ విమానాన్ని నీలాకాశంలోనే చూస్తున్నాడు తప్ప ఎక్కేంత ధైర్యం చేయడం లేదు. ఎందుకని? మొనోపోలి.. ఏకఛత్రాధిపత్యమే దీనికి కారణమా..?