IndiGo: అంతా నార్మల్.. ఇండిగో విమానాలు మళ్లీ ఎగురుతున్నాయ్..ప్యాసింజర్లకు రూ.827 కోట్ల పరిహారం

ఎట్టకేలకు ఇండిగో సంక్షోభానికి తెరపడింది. ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాలు తిరిగి ఎగురుతున్నాయి. దాదాపు 1800 ఫ్లైట్లు దేశ విదేశాలకు ప్రయాణం ప్రారంభించాయి.