Innovative Student Creations Steal: ఆకట్టుకున్న వినూత్న ఆవిష్కరణలు..!

గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రదర్శించిన వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, మార్కెట్‌, మహిళా ఆధారిత రంగాలకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలను విద్యార్థులు ప్రదర్శించారు. ముఖ్యంగా వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన వాణిజ్య ఎలక్ట్రికల్‌ యుటిలిటీ వాహనం ఆకట్టుకుంది.....