IPL 2026 Auction: ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌కు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు వీళ్ళే

ఆసీస్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపిస్తారు. అయితే ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కు కొంతమంది స్టార్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిస్ అవుతున్నారు. డిసెంబర్ 16 నుంచి ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ప్రారంభం కానుంది.