IPL 2026 Auction: దేశమే ముఖ్యమనుకున్నాడు: ఇంగ్లాండ్ క్రికెటర్‌పై బీసీసీఐ బ్యాన్.. 2026 మినీ ఆక్షన్‌కు దూరం

ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. ఈ మినీ ఆక్షన్ లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 2026 ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనేందుకు అవకాశం లేదు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు బ్రూక్ ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడమే ఇందుకు కారణం.