IPL 2026: నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలను.. మినీ ఆక్షన్ ముందు బీసీసీఐకి ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ రిక్వెస్ట్

ఐపీఎల్ 2026 లో ఇంగ్లిస్ కేవలం 25 శాతం లేదా దాదాపు నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటానని బీసీసీఐకి తెలిపాడు. ఇంగ్లిస్ ఈ నిర్ణయం తీసుకోవడంలో కారణం లేకపోలేదు. ఐపీఎల్ సమయంలో తన వివాహం ఉన్న కారణంగా అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండనని ముందే ధృవీకరించాడు.