IPL auction 2026: ఐపీఎల్ 2026 మినీ వేలానికి 350 మంది క్రికెటర్లు.. పూర్తి లిస్ట్ వచ్చేసింది!

ఈ మెగా ఆక్షన్ లో మొత్తం 77 స్లాట్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిలో 31 విదేశీ ఆటగాళ్లకు ఉన్నాయి. మొత్తం 10 జట్ల వద్ద రూ. 237.55 కోట్లు ఉన్నాయి. ఏ సెట్స్ లో ఏ క్రికెటర్లు ఉన్నారో వివరాలను కూడా ఐపీఎల్ ప్రకటించింది.