Japan Earthquake: జపాన్‌ తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదైంది. భూకంప తీవ్రత దృష్ట్యా అక్కడి మెటియొరొలాజికల్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది.