Johnny Master : డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుమలత.. భార్య గెలుపుపై జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.!

తెలుగు సినిమా డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA) ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేశాయి. ఊహించని విధంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో సుమలత, ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్‌పై 29 ఓట్ల తేడాతో సంచలన విజయం సాధించారు