Jr. NTR : చిరు, నాగ్ బాటలో ఎన్టీఆర్.. 'వ్యక్తిత్వ హక్కుల' రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టుకు యంగ్ టైగర్!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన అనుమతి లేకుండా పేరు, ఫోటో, వీడియోలు, వాయిస్‌ను వాణిజ్య ప్రకటనల కోసం, ఇతర అవసరాల కోసం ఉపయోగించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.