Kashmir: కశ్మీర్‌లో పట్టుబడిన చైనా జాతీయుడు.. ఫోన్‌ హిస్టరీలో షాకింగ్ సమాచారం!

Chinese National Detained in Kashmir Over Visa : కశ్మీర్ లోయలో భద్రతా దళాలు ఓ చైనా జాతీయుడిని గుర్తించారు. 29 ఏళ్ల చైనా జాతీయుడిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ వ్యక్తిని హు కాంగ్టైగా గుర్తించారు. నవంబర్ 19న పర్యాటక వీసాపై ఢిల్లీకి వచ్చిన ఇతడు.. వీసా వారణాసి, సారనాథ్, గయ, కుషినగర్, ఆగ్రా, జైపూర్, ఢిల్లీ బౌద్ధ యాత్రా స్థలాలను సందర్శించడానికి వీసా పొందాడు.. అయితే.. వీసా నిబంధనలు అతిక్రమించి కశ్మీర్‌కి చేరుకున్నాడు. నవంబర్ 20న ఢిల్లీ నుంచి లేహ్‌కు విమానంలో ప్రయాణించి నేరుగా లడఖ్ చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం.. ఏ విదేశీయుడైనా లేహ్ విమానాశ్రయంలోని FRRO కౌంటర్‌లో నమోదు చేసుకోవాలి.. కానీ ఈ నిబంధనను అతిక్రమించాడు. జాంస్కర్, పరిసర ప్రాంతాలను అన్వేషించడానికి ఇక్కడే మూడు రోజులు గడిపాడు.