Krithi Shetty: అర్ధరాత్రి ఆత్మని చూశా.. హోటల్‌లో కృతి శెట్టికి వింత అనుభవం.!

కృతి శెట్టి.. ఇప్పుడు కెరీర్‌లోనే అత్యంత బిజీగా గడుపుతున్న యువ నటి.. రెండు సంవత్సరాల విరామం తర్వాత, ఆమె నటించిన మూడు చిత్రాలు - 'వా వాథియార్', ( 'అన్నగారు వస్తున్నారు' ) 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', 'జెన్నీ' విడుదల కాబోతుండడంతో ప్రమోషన్స్‌తో ఉరుకులు పరుగులు పెడుతోంది.