kumaram bheem asifabad-నిధులు లేకుండా.. నిర్వహణ ఎలా..?

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు నిధులు సమస్యగా మారాయి. ఇప్పటికే తొలి, రెండో, మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ క్రమంలో నిర్వహణ వ్యయం విడుదల చేయకపోవ డంతో చర్చనీయంశాంగ మారింది. నామినేషన్లు స్వీకరించే క్లస్టర్ కేంద్రాల్లో ఆర్‌ఓ, ఏఆర్‌ఓతో పాటు పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. వీరికి అల్పాహారం, భోజనం, తాగునీ రు సమకూర్చాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ భవనాల్లోనే క్లస్టరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ఆయా కేంద్రాల ఎదుట నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.