kumaram bheem asifabad- పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు

రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లాలోని ఆసిఫాబాద్‌ మండలం తుంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో మూడో విడత ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు.