Mani Ratnam: మణిరత్నం-విజయ్ సేతుపతి కాంబో రీపీట్.. హీరోయిన్‍గా సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్!

'రోజా', 'బొంబాయి', 'దళపతి', 'గురు', 'గీతాంజలి' వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు మణిర త్నం. తాజాగా 'పొన్నియన్ సిల్వన్' ఫ్రాంచైజీతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఆయన భారీ స్థాయి విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'థగ్ లైఫ్' చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది.