MEA: చైనా ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి.. భారత విదేశాంగశాఖ తాజా సూచనలు

ఎంఈఏ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, చైనాకు ప్రయాణించేటప్పుడు, చైనా మీదుగా రాకపోకలు సాగించేటప్పుడు భారతీయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.