Meenakshi Chaudhary : రిలేషన్‌లో మీనాక్షి చౌదరి-సుశాంత్.. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన టీమ్.!

టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. 'ఖిలాడి', 'హిట్ 2' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, గత కొద్దిరోజులుగా మీనాక్షి చౌదరి హీరో సుశాంత్‌తో ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.