Megastar Chiranjeevi: సినీ ఇండస్ట్రీ అభివృద్దికి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తాం.. గ్లోబల్ సమ్మిట్‏లో మెగాస్టార్ చిరంజీవి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌కు అగ్రనటుడు చిరంజీవి హాజరయ్యారు. ఆయన రాకతో ఫ్యూచర్‌ సిటీలో సందడి వాతావారణం నెలకొంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంత గొప్ప సభలో పాల్గొనే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు.