తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థినుల చదువుకు అండగా ఉంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత భరోసా ఇచ్చారు. పరిగి మండల కేంద్రంలోని భజంత్రీ గోపాల్ రెండు రోజుల క్రితం మృతిచెందారు. ఎనిమిదేళ్ల క్రితం అతడి భార్య మృతిచెందారు. దీంతో ఇద్దరు కుమార్తెలు పెద్ద దిక్కును కోల్పోయారు.