MLA: ఇజ్‌తమా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

పట్టణంలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే ఇజ్‌తమా ఏర్పాట్లను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఆది వారం పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కదిరిలోని బైపాస్‌ రోడ్డులో ముస్లింలు ఇజ్‌తమా నిర్వహిస్తున్నారు. అందుకు కావలసిన మైదానం, ఏర్పాట్లును ముస్లిం మత పెద్దలతో కలిసి పరిశీలించారు.