Nagarjuna: 'ఫ్యూచర్ సిటీ'లో మరో ప్రపంచ స్థాయి స్టూడియో సాధ్యం.. సీఎం రేవంత్ రెడ్డి విజన్‌పై నాగార్జున ప్రశంసలు!

తెలంగాణను 2047 నాటికి గ్లోబల్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 అత్యంత వైభవంగా సోమవారం (డిసెంబర్ 8, 2025) ప్రారంభమైంది. ఫ్యూచర్ సిటీ వేదికగా రెండు రోజుల పాటు జరగనుంది.