Nagpur: నాగ్‌పూర్‌లో విషాదం.. కబడ్డీ ప్లేయర్ ఆత్మహత్య

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కబడ్డీ ప్లేయర్ కిరణ్ సూరజ్ దాధే ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు ఉద్యోగం లేకపోవడం, వివాహం విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో మానసికంగా కృంగిపోయింది.