Navjot Sidhu: సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే నవజ్యోత్ సిద్ధూ రాజకీయాలోకి రెడీ.. భార్య కీలక వ్యాఖ్యలు!

పంజాబ్ కాంగ్రెస్ నాయకురాలు నవజ్యోత్ సిద్ధూ సతీమణి కౌర్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమేనని.. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి కావడానికి ‘రూ. 500 కోట్ల సూట్‌కేస్’ అవసరమని.. అంత డబ్బు తమ దగ్గర లేదన్నారు.